Pros and cons of t. v in telugu
Answers
Answered by
0
Answer:
టీవీని దూరదర్శన్ అని అంటారు.
దూరదర్శిని యొక్క ఆవిష్కరణ ఒక విప్లవం అనే చెప్పాలి.
దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు అంతే ఇబ్బందులు కూడా ఉన్నాయి.
దూరదర్శిని చూడటం వల్ల మనకి ఎన్నో కొత్త విషయాలు తెలియటం ప్రయోజనకరం అయితే చిన్న పిల్లలు అతిగా సినిమాలు మరి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చూడటం వలన దానికి అతిగా ఆకర్షితులై వారు చేయవలసిన పనులు సరిగ్గా చేయక చదువుకోక ఎన్నో ఇబ్బందులు పడతారు.
ఏ పని అయినా దానిని చేయటానికి ఒక సమయం నియమించుకోవడం ఉత్తమం.
ఆ సమయం దాటితే ఆ పని చేయటం ఆపివేయాలి.
అలాగే రోజులో కొంత సేపు మాత్రమే దూరదర్శన్ ని చూడటానికి పిల్లలకు అనుమతి ఇవ్వాలి.
అలా అయితే వారు చెడిపోకుండా ఉంటారు.
అంతేకాక పిల్లలకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ద్విజులు తదితర కార్యక్రమాలు వారికి చూపుట మంచిది.
Similar questions
Math,
6 months ago
English,
6 months ago
Computer Science,
6 months ago
India Languages,
1 year ago
Physics,
1 year ago