PT Usha matter in Telugu
Answers
Answered by
8
భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉష1964 june 27] న జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష(Pilavullakandi Thekkeparambil Usha). 1979నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express ). 1986సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. 1984లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లతో సత్కరించింది.
Similar questions