India Languages, asked by jyothitammineni426, 3 months ago

purashalu ani a aksharalanu anthaaru​

Answers

Answered by chsainaveenk
0

Answer:

ka cha ta tha pa

nbv

hhb

ghb

ghb

BBB

bbv

bbb

Answered by gyaneshwarsingh882
0

Answer:

Explanation:

వికీపీడియా నుండి

తెలుగు భాషకు అక్షరములుు 60 . వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించారు.ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 56 .16 అచ్చులు, 41 హల్లులు, (్) పొల్లు , సున్న, అఱసున్న, విసర్గ 60 అక్షరములు. అఱసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

అచ్చులు

అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును.ఇవి రెండు అక్షరాలు

హల్లులు

హల్లులు 37 అక్షరములు. క నుండి ఱ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.

పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప

స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.

స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.

  • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
  • చ వర్గము - చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ
  • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
  • త వర్గము - త, థ, ద, ధ, న
  • ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఊష్మాలు : ఊది పలుకబడే అక్షరాలు ఊష్మాలు

Similar questions