India Languages, asked by ksangeethalaxmi, 6 months ago

Question 2:
కారా మాష్టారు గారి పూర్తి పేరేమిటి?​

Answers

Answered by ashauthiras
1

Answer:

ప్రియమైన తఃతః గారు ( Dr. వాసుదేవరావు ఎరికలపూడి గారు ) నమస్తే.

” నాకు తెలిసినవి రెండే ఊళ్ళు ” అన్నారు. అంటే ఒకటి బెజవాడ, రెండోది విశాఖపట్నమా ( ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ M Sc Applied Mathematics చదువుకున్నారు కాబట్టి. )

‘జర్నల్ అఫ్ అప్లయిడ్ ఫిజిక్స్’లో పడిన ఒక పేపర్ను – వాసుదేవ – ఆ తల్లికి అంకితం చేసారని చెప్పారు. కానీ ఆ పేపరు కోసం వెతికితే దొరకటం లేదు. ఆ వ్యాసం టైటిల్ ఏమై ఉంటుంది.

ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో మాథమటికల్ ఫిజిక్స్ శాఖ అధిపతిగా ఉండి, దానికి విశ్వవ్యాప్తమైన పేరునీ, ప్రతిష్టనీ ఆర్జించి పెట్టిన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం గారి గురించి ఈమాట లో మీరు రాసిన అమూల్యమైన వ్యాసం చదివి ఆనందించాను.

Similar questions