India Languages, asked by Vikramjeeth, 3 months ago

*Question:— → 'ఇంటి గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు'. ఈ సామెత ఆదరంతో ఒక చక్కని వ్యాసము రాయండి. [ సామెత ఆధారిత వ్యాసము]

Note That :—

1) Please give me correct answer. otherwise it will be deleted by me on the spot.

2) Copied answers are not allowed.

@VikramjeethQ

Answers

Answered by CopyThat
12

సమాధానం !

'ఇంటి గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు' ఇది నూటికి నూరు శాతం నిజం. ఈ ప్రపంచంలో చాలా మంది ఇంట్లో ఒగలాగా , బయట ఒకలాగా ప్రవర్తిస్తారు. ఇంట్లో ఏమో చెడ్డగా తోటి వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉండడం, మం సోదరులను, సోదరీలిని తిట్టడం, కొట్టడం చేస్తావుంటారు, కొంత మంది వాళ్ళ తల్లి తండ్రులను కూడా చాలా ఇబ్బంది పెడతారు. ఇది చాలా తప్పు, మల్లి బయట ఐథెయ్ ఏమి తేలినట్టు, మంచిగా, చక్కగా ఉన్నటు ప్రవర్తిస్తారు, దీనినే ఇంట్లో పులి బయట పిల్లి అని అనవచ్చు ! ఇల్లు అంటే మనకి గుర్తువచ్చేది మన తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు, అలాంటిది వాళ్ళకీ గౌరవం ఇవాకుండా, వేరే వాళ్లకు ఇస్తాను అంతే, బయటవాళ్ళు నిన్ను దగ్గరికి కూడా రానివ్వురు, అరెయ్ వీడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గౌరవం, ప్రేమగా మాట్లాడాడు, అలాంటిది వీడు మనతో ఎలా ఉంటాడు ర అని అసయిస్తారు, నీవు ఇంట్లో చేసేవి, చేసేవి బయటక వాళ్లకు కనపడవు, చూడలేరా? సమ్మందాయాలు ఎప్పుడు మాములుగా చంప పడవు , అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం వలన మాత్రమే చంప పడతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలు. ఇప్పుడు నీకు ఏదైనా కష్టం, జబ్బు, ఆర్థికంగా సాయం కావాల్సిఉంటెయ్ నీకు తెలిసినవాళ్ళు తప్ప ఎవరు ఇవ్వరు, అప్పుడు నివ్వు మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికీ రావాలి కదా!, మరి నువ్వు మీ ఇల్లు నీ గెలవక పూతేయ్, రచ్చను ఎలా గెలుస్తావు? బయటకు వండి మందు ముందు నవ్వులపాలు అవ్వడం కన్నా, మీ ఇంట్లో నలుగురిని మెప్పించి, బయట ఒక్కలి గెలవడం మిన్న !

Similar questions