India Languages, asked by BrainyNadu, 1 year ago

Quotes on Dowry in telugu (PLZ ITS URGENT!)

Answers

Answered by teroraydenov1i7n
16
వరకట్నం వధువు కుటుంబం ఆమె కొత్త భర్త మరియు / లేదా అతని కుటుంబంలో పెళ్లి చేసుకున్నపుడు ఇచ్చే డబ్బు లేదా వస్తువులు. వివాహం సమయంలో సంపద మార్పిడికి సంబంధించిన ఇతర నిబంధనలు వధువు ధర మరియు ద్రవ్యం.
Answered by UsmanSant
14

Few quotes on dowry in Telugu:

1. కట్నం అడుగు వాడు గాడిద.

2. ఆడపిల్ల అంగడి బొమ్మ కాదు.

3. ఆడపిల్ల సొమ్ము అనర్ధదాయకం.

● వరకట్నం ఈనాటి సమాజంలో ప్రబలుతున్న పెద్ద సమస్య.

● ఎంత పోరాడినా దీనిని మూలాల నుంచి తీసి వేయటం ఎన్నో దశాబ్దాలుగా కుదరటంలేదు.

● దీనికి ముఖ్య కారణం తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడమే.

● తల్లిదండ్రులు లోనే కాక వరుడి లో కూడా ఎన్నో మార్పులు వస్తే కానీ ఈ వరకట్న దురాచారం సమసి పోదు.

● అందరూ మూకుమ్మడిగా యుద్ధం చేయవలసిన సమస్య ఇది.

Similar questions