India Languages, asked by sushanthbandla, 11 months ago

rama sakkaga rayagaladhu which vakyam​

Answers

Answered by Anonymous
11

ప్రశ్న :

రామ సక్కగ రాయగలడు

  • ఇది ఏ రకమైన వాక్యం ?

సమాధానం :

  • పై వాక్యం సామాన్య వాక్యం.

వాక్యాలు 3 రకాలు

తెలుగు వాక్యాలు మూడు రకములు :

  • సామాన్య వాక్యాలు
  • సంయుక్త వాక్యాలు
  • సంశ్లిష్ట వాక్యాలు.

సామాన్య వాక్యం :

  • కర్త, కర్మతోపాటు ఒక సమాపక క్రియ ఉండే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఇందులో అసమాపక క్రియలుండవు.

  • ఉదా: రమ్య పుస్తకం కొన్నది

సంయుక్త వాక్యం :

  • రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు.

  • ఉదా: రామ క్రికెట్ అడతాడు మరియు డాన్స్ చేస్తాడు.

సంశ్లిష్ట వాక్యం :

  • వాక్యంలో సమాపక క్రియ, అసమాపక క్రియతో కలిసి ఉన్న పద సముదాయాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు.

  • ఉదా: భాస్కర రావు తింటూ మాట్లాడతాడు.
Answered by kgbvbachannapet123
2

neetene vurde chayavadi Ede a rakamaina vakaymu in Telugu

Similar questions