ramabanam with samasam in Telugu
Answers
Answered by
5
Answer:
సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అంటారు.
Answered by
25
Explanation:
రామబాణం = రాముని యొక్క బాణం
ష ష్ఠీ తత్పురుష సమాసం
----mark brainliest----
Similar questions
Math,
6 months ago
Hindi,
6 months ago
Math,
6 months ago
Math,
1 year ago
Computer Science,
1 year ago