Ramayana Balakandam characters in Telugu
Answers
Answered by
5
Answer :-
రామాయణ బాల కాండము:-
రామాయణం రాముని అవతరాన్ని తెలియచేసే ఇతిహాసం.
రామాయణము లో మొదటి విభాగము ఈ బాల కాండము.
ఇందులో పాత్రలు :
1.దశరథుడు.
2.కైకేయి
3.సుమిత్ర
4.కౌసల్య
5.నారదుడు
6.విశ్వామిత్రుడు
7.రాముడు
8.లక్ష్మణుడు
9.భరతుడు
10.శత్రుఘ్నుడు
11. వశిష్ఠుడు
12.తాటక
13.అహల్య
14.గౌతముడు
15. జనకుడు
Similar questions