English, asked by PRACHISHETTY5500, 1 year ago

Ramayana characters names in Telugu

Answers

Answered by PADMINI
39

రామాయణ పాత్రల పేర్లు :

రాముడు

సీత

ల‌‌‍క్ష్మణుడు

భరతుడు

శత్రుజ్ఞుడు

రావణాసురుడు

సుగ్రీవుడు

మండోదరి

వాలి

ఊర్మిళ

దశరధుడు

కైకేయి

సుమిత్ర

కుంభకర్ణుడు

మాండవి

మందర

మేఘనాథ

మారీచుడు

సూర్పణక్క

హనుమంతుడు

విశ్వామిత్రుడు

వశిష్టుడు

శబరి

కౌసల్య

జటాయువు

శ్రుతకీర్తి

అంగదుడు

విభీషణుడు

జాంబవంతుడు , మొదలైన పాత్రలు

రామాయణం:

  • రామాయణం అనేది ఒక ఇతిహాసం.
  • రామాయణ వాల్మీకి రచించారు.
  • రామాయణం ముఖ్యంగా సంస్కృత భాష లో ఉంటుంది కానీ దీనిని ఇతర భాషలలో కూడా అనువదించారు.
  • రామాయణం రాముని వనవాసం గురుంచి మరియు పట్టాభిషేఖం గురుంచి వివరించబడింది.
Similar questions