World Languages, asked by keshhrishi076, 5 months ago

ఈర్ష అనేది మనిషి మనసుడు విషం బందీది దీన్ని సమర్థిస్తూ rayaandi in telugu​

Answers

Answered by Amulya4973
2

"ఈర్ష అనేది మనిషి మనుసుకు విషం వంటిది." దీన్ని సమర్థిస్తూ రాయండి.

జ:- మానవునికి ఈర్ష శత్రువు వంటింది. ఇది మనలోని సద్గుణాలను దూరం చేస్తుంది. ఎదుటివారి అభివృద్ధిని సహించనివ్వడు. కోపం ఎక్కువగా వస్తుంది. ఎప్పుడు తనకు ఇబ్బందికరంగా ఉండేవారికి కీడును చేపట్టే మనస్తత్వం అలవడుతుంది. చదువు, సంస్కారం దూరమౌతాయి.

మమతానుబంధాలను, మానవీయ విలువలను అంతం చేస్తుంది. అందువలన ఈర్ష్యను మానవుడు దూరం చేసుకోవాలి అందరికి ఆదర్శంగా నిలవాలి.

Similar questions