తెల: రవికి పక్షులంటే ఇష్టం కదా!
మీకు ఏపక్షి అంటే ఇష్టమో, దానిని
గురించి ఐదు వాక్యాలు వ్రాయండి.
(Refer Lesson-2, Pg . NO-11)
Answers
Answered by
1
Answer:
పక్షుల పేరు వినగానే పంటలకు కీడు చేస్తాయన్న భావనే సాధారణంగా చాలా మంది రైతుల మదిలో మెదులుతుంది... కానీ, నిజానికి పంటలను కనిపెట్టుకొని ఉంటూ పురుగులను ఎప్పటికప్పుడు ఏరుకు తింటూ ఎంతో మేలు చేసే పక్షి జాతులు వందలాదిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటూ ఉంటే.. ఏదో చెబుతుంటారు.. కానీ, ఈ కలికాలంలో ఇవన్నీ రైతులు ఆధారపడదగినవి కాదేమోనని అనిపిస్తుంటుంది. అయితే, యువరైతు సురేశ్‌రెడ్డి మాత్రం మిత్ర పక్షుల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతున్న మాట ముమ్మాటికీ నిజమేనని అనుభవపూర్వకంగా చెబుతున్నారు!
Answered by
1
Answer:
plz write the question in understandable language
Explanation:
Punjabi Hindi or English
Similar questions