India Languages, asked by veerababud41, 9 months ago

rendu gateyalu vati sonthavakalu​

Answers

Answered by sare83
1

Answer:

  • శ్రీ రామ రక్ష:  సర్వ కాలాల్లో రక్షణ (లేదా) గొప్పదైన రక్ష

        వాక్యం: శ్రీ రామ రక్ష ఉంటే మనం ఏ మంచి పనిలోనైన విజయం సాధించగలం.

  • భగీరథ ప్రయత్నం:  ఎంతో కష్టించి విజయం సాధించుట

       వాక్యం: నేను నా కల సాధించడం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నాను.

HOPE THIS WOULD BE HELPFUL FOR YOU

Similar questions