India Languages, asked by thummaabhishekreddy4, 10 months ago

మీరు చదివిన ఏదైనా  ఒక  నీతికథను నివేదిక రూపంలో  రాయండి​(report writing)​

Answers

Answered by Anonymous
3

  ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.

 కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.

 ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.

నీతి: ఐకమత్యమే బలం.

Idhi nithi kadha .Miku help aithe report la raskondi or else report.

Hope it helps u...

plz mark it as brainliest

Similar questions