World Languages, asked by thummaabhishekreddy4, 10 months ago

report writing(నివేదిక) on any moral story in telugu​

Answers

Answered by nikhilsehrawat
0

Answer:

పులి (పాంథెరా టైగ్రిస్) ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి ఖురిత జంతువులను (గిట్టలు కల జంతువులు) వేటాడుతుంది. ఇది ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. సాధారణంగా ఒంటరిగా జీవించే వేట జంతువు. దీనికి విశాలమైన, తగినంత ఆహారం లభించే, తన సంతానాన్ని పోషించుకునేందుకు వీలైన ఆవాస ప్రాంతాలు అవసరమవుతాయి. పులి పిల్లలు స్వతంత్రంగా మారడానికి ముందు, రెండేళ్లపాటు తల్లితో కలిసి ఉంటాయి. ఆ తరువాత, విడిపోయి, తల్లి ఇంటి పరిధిని దాటి వెళ్ళి, స్వతంత్రంగా జీవిస్తాయి.

పులి

Temporal range: Early Pleistocene – Present

PreЄЄOSDCPTJKPgN

Panthera tigris tigris Tidoba 20150306.jpg

Bengal tigress in Tadoba Andhari Tiger Reserve

Conservation status

Endangered (IUCN 3.1)[1]

Scientific classificationedit

Kingdom:

Animalia

Phylum:

Chordata

Class:

Mammalia

Order:

Carnivora

Suborder:

Feliformia

Family:

Felidae

Subfamily:

Pantherinae

Genus:

Panthera

Species:

P. tigris

Binomial name

Panthera tigris

(Linnaeus, 1758)[2]

Subspecies

P. t. tigris

మూస:Link3

మూస:Link3

Tiger map.jpg

Tiger's historical range in about 1850 (pale yellow) and in 2006 (in green).[3]

Synonyms

Tigris striatus Severtzov, 1858

Tigris regalis Gray, 1867

పులి ఒకప్పుడు పశ్చిమాన తూర్పు అనటోలియా ప్రాంతం నుండి అముర్ నదీ పరీవాహక ప్రాంతం వరకు, దక్షిణాన హిమాలయాల పర్వత ప్రాంతాల నుండి సుంద ద్వీపాలలో బాలి వరకూ విస్తృతంగా ఉండేది. 20 వ శతాబ్దం ఆరంభం నుండి, పులి జనాభా కనీసం 93% తగ్గిపోయింది. పశ్చిమ, మధ్య ఆసియాలో, జావా, బాలి ద్వీపాల నుండి, ఆగ్నేయ, దక్షిణ ఆసియా, చైనాల్లోని విశాలమైన ప్రాంతాలలో పులి కనుమరుగై పోయింది. నేటి పులి జనాభా సైబీరియా సమశీతోష్ణ అడవుల నుండి భారత ఉపఖండం, సుమత్రాల్లోని ఉపఉష్ణమండల, ఉష్ణమండల అడవుల మధ్య ప్రదేశాల్లో చెదురుమదురుగా విస్తరించి ఉంది. పులిని, 1986 నుండి ఐయుసిఎన్ రెడ్ జాబితాలో అంతరించిపోతున్న జాబితాలో చేర్చారు. 2015 నాటికి, ప్రపంచ పులి జనాభా 3,062 - 3,948 మధ్య ఉన్నట్లు అంచనా వేసారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో సుమారు 100,000 నుండి ఈ స్థాయికి తగ్గింది. నివాస విధ్వంసం, నివాస విభజన, వేట జనాభా క్షీణతకు ప్రధాన కారణాలు. ఇది భూమిపై ఎక్కువ జనసాంద్రత గల ప్రదేశాలలో నివసిస్తూండడంతో, మానవులతో గణనీయమైన ఘర్షణలు ఏర్పడ్డాయి.

ప్రపంచంలోని ఆకర్షణీయమైన మెగాఫౌనాలో పులి అత్యంత గుర్తించదగినది, ప్రాచుర్యం పొందినదిఈను. ఇది పురాతన పురాణాలలోను, జానపద కథల్లోనూ ప్రముఖంగా కనిపించింది. ఆధునిక చలనచిత్రాలు, సాహిత్యాలలో వర్ణించారు. అనేక జెండాలు, కోట్లు, ఆయుధాల పైనా, క్రీడా జట్లకు చిహ్నాలుగానూ కనిపిస్తుంది . పులి భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలకు జాతీయ జంతువు

Similar questions