India Languages, asked by saicharan8789, 11 months ago

Republic Day essay in Bengali languages with Hindi

Answers

Answered by Anonymous
0

Answer:

Republic Day essay in Bengali languages with Hindi

డిమాండ్లకు తలొగ్గకపోతే ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తామని హెచ్చరించారు. సబర్మతి ఆశ్రమం నుంచి 388 కి.మీ నడిచి సముద్ర తీర ప్రాంతమైన దండి చేరుకున్నారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు 24 రోజులపాటు ఆయన పాదయాత్ర చేపట్టారు. గాంధీకి మద్దతుగా వేలాది మంది ప్రజలు పాల్గొనడంతో.. దండి ఉద్యమం ఊపందుకుంది.

సముద్రం ఒడ్డున పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకున్న గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ సందేశం దేశమంతటా చేరడంతో.. నగరాల్లోని ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఏడాది తర్వాత గాంధీ-ఇర్విన్ ఒడంబడికలో భాగంగా ఉప్పుపై పన్నులను ఎత్తివేశారు. భారతీయులు ఉప్పు తయారు చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

క్విట్ ఇండియా ఉద్యమం:

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. బ్రిటిషర్లు భారతదేశం వదిలి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధం కోసం బ్రిటిషర్లు భారతీయులను ఆర్మీలో చేర్చుకుంటున్న సమయంలో గాంధీ ఈ పిలుపునిచ్చారు. భారతీయులు యుద్ధంలో పాల్గొనబోరని గాంధీ గట్టిగా చెప్పారు. బ్రిటిషర్లపై పోరాటాన్ని తీవ్రం చేసి స్వాతంత్య్రం సాధించారు.✔️✔️✔️✔️✔️✌️✌️✌️✌️

Answered by rahulkumar24032008
1

Answer:

ప్రతి సంవత్సరం జనవరి 26 భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు, దాదాపు ఏడు దశాబ్దాల క్రితం (1950 లో) ఈ రోజునే భారత రాజ్యాంగం వచ్చింది i

Similar questions