Economy, asked by Indrajith934, 1 year ago

మన దేశంలో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను (RGGVY) ఎప్పుడు ప్రవేశపెట్టారు?
a) 2004
b) 2006
c) 2005
d) 2003

Answers

Answered by ranitripuraniju
0

Answer:

రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1] [2]

రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీ

6వ భారత ప్రధానమంత్రి

1984-1989

పదవీ కాలం

1984-1989

ముందు

ఇందిరా గాంధీ

తరువాత

వి.పి.సింగ్

నియోజకవర్గం

అమేథీ , ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం

ఆగష్టు 20 , 1944

ముంబై , మహారాష్ట్ర

India భారత్

మరణం

మే 21 , 1991

శ్రీపెరుంబుదూరు , తమిళనాడు

రాజకీయ పార్టీ

Congresssymbol.jpg భారత జాతీయ కాంగ్రెసు

జీవిత భాగస్వామి

సోనియా గాంధీ

సంతానం

ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ

నివాసం

న్యూ ఢిల్లీ

మతం

హిందూ

Similar questions