Hindi, asked by mustaq89, 7 months ago

ధరాపర్జునులు పాఠం ఎవri
పాఠం ఎవరి గుణగణాలు తెలుపుతుంది​

Answers

Answered by muditsharma037
2
భాష విషయంలో ‘చేతిరాత’ ముఖ్యమైంది. అందువల్ల స్పష్టంగా అర్థమయ్యేలా రాయాలి. ప్రతి ప్రశ్న దగ్గర అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు కేటాయించాలని ఉంది.అందుకే అక్షర దోషాల్లేకుండా, విరామ చిహ్నాలను పాటిస్తూ, పేరాలుగా విభజించి రాయాలి. వాక్య నిర్మాణం లోపిస్తే చెప్పాలనుకున్న భావం వేరే అర్థంగా మారిపోయే ప్రమాదం ఉంది. రాసేటప్పుడు పూర్తి వాక్యనిర్మాణాన్ని మనసులో అనుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పడాలి.

ప్రతి పాఠంలోని సారాంశ భావనలను జ్ఞాపకం ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రంలో పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. ఆలోచనలకు పదును పెట్టాలి. సామర్థ్యాల వారీగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల నుంచి సామర్థ్యాల ఆధారంగా చదివిన అంశాన్ని అనుసంధానం చేసి, సొంతమాటల్లో రాయాలి.

ప్రశ్నపత్రం చదవడానికి 15 నిమిషాలు కేటాయించి, ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ఏ విభాగంలో ఎన్నో ప్రశ్నకు సమాధానం రాస్తున్నారో ఆ ప్రశ్న సంఖ్యను వేయడం మరవద్దు. పరీక్షలో ఏ ప్రశ్నకైనా దానికి కేటాయించిన మార్కులను బట్టి జవాబు రాయాలి. బహుళైచ్ఛిక సమాధానాల విషయంలో ఒకేసారి నిర్ణయానికి రావద్దు. ఆలోచించిన తర్వాతే జవాబును గుర్తించండి. పరీక్షలో తొలి ప్రశ్నకు మనమిచ్చే జవాబు మనలోని రచనా శక్తి తెలిపేలా ఉండాలి. మన నైపుణ్యం మొదటి జవాబుతోనే అర్థమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. మిమ్మల్ని అంచనా వేయడంలో మీరు రాసే తొలి సమాధానం కీలకం.

పేపర్లవారీగా సామర్థ్యాలు
పబ్లిక్‌ పరీక్షలో తెలుగు రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ల వారీగా సామర్థ్యాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవగాహన లేకుంటే మనం చదివే విషయాలు తారుమారు అవుతాయి. ఏ పేపరులో ఏ సామర్థ్యం ఉంటుందనేది స్ఫురణలో ఉండాలి. పేపర్‌- 1లో స్వీయరచన, పదజాలం; పేపర్‌- 2లో అవగాహన- ప్రతిస్పందన, సృజనాత్మకత, వ్యాకరణాంశాలుంటాయి.

స్వీయరచన: పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఎందుకంటే ప్రశ్నలు పుస్తకంలోనివి ఉన్నవి ఉన్నట్లుగా రావు. పాఠం ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో విషయాన్ని సొంత మాటల్లో అడిగిన విధంగా రాయాలి. మంచి పదజాలం ఉపయోగించాలి. వాక్యనిర్మాణ క్రమం చూసుకోవాలి. పాఠాల్లోని అంశాలు, వాక్యాలను వివరించడం, అభిప్రాయం చెప్పడం, సమర్థించడం, విభేదించడం, కారణాలు రాయడం, ప్రత్యక్ష భాగస్వామి అయినప్పుడు ఎలా స్పందిస్తారో సరిచూసుకోవడం చేయాలి. పాఠ్యాంశాల్లోని అంతరార్థాలను గ్రహించాలి.

పదజాలం: ప్రతి పాఠ్యాంశాల్లోని పదాలను పరిశీలనాత్మకంగా గ్రహించాలి. పదజాలంలో అడిగే విభాగాలు - అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతి, వ్యుత్పత్త్యర్థాలు, సొంతవాక్యాలు. పుస్తకం చివర ఉన్న పదవిజ్ఞానాన్ని అనుసరించాలి.

పఠనావగాహన: చదివిన విషయాన్ని ముందుగా అవగాహన చేసుకోవాలి. అందులోని భావాన్ని తెలుసుకోవాలి. పరిచిత గద్యం, అపరిచిత గద్యం రెండుసార్లు చదవాలి. వాటిని ఏ రకంగా (ప్రశ్నలు అడిగి సమాధానాలు రాయడం, ప్రశ్నలు తయారుచేయడం, పట్టికగా ఇచ్చి అడగడం, తప్పొప్పులను గుర్తించడం మొదలైనవి) అడిగారో చూసుకొని జవాబులు రాయాలి. పరిచిత పద్యం పాఠ్యాంశాల నుంచి వస్తుంది. కాబట్టి ఆయా పాఠాల్లో కంఠస్థం చేయగల పద్యాలను నేర్చుకుని, పాదభంగం లేకుండా పూరించాలి. లేదా ప్రతిపదార్థం అడిగినట్లయితే రాయాలి.

సృజనాత్మకత: సృజనాత్మకతకు సంబంధించి వ్యవహారరూపం, సంభాషణలు, లేఖ, గేయం, కవిత, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, వివాదాలు/సూక్తులు, కథ, వ్యాసం, కరపత్రం లాంటివి అంశాలుగా ఉంటాయి. మంచి పదజాలానికి ఊహాత్మక ఆలోచన ముఖ్యం. నూతనత్వం ఉండేలా చూడాలి. పోలికలు/ఉపమానాలు ఉపయోగించాలి. వాక్యనిర్మాణ క్రమం చాలా ముఖ్యం. సృజనకు పదునుపెడితే రాయగల నేర్పు అలవడుతుంది. సాధన చేయడం తప్పనిసరి.

అన్ని పాఠ్యాంశాల నుంచి కొత్త పదాలలో సంధులు, సమాసాలు, అలంకారాలను గుర్తించగలగాలి. బహుళైచ్ఛికంగా అడుగుతారు కాబట్టి తేడాలతో గుర్తించండి. వాక్యాల్లో సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, కర్తరి, కర్మణి వాక్యాలతో పాటు, ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడంలో తేడాలను తెలుసుకోవాలి. ఛంద‌స్సుపై అవగాహన ఉండాలి.

ఉపవాచక సాధన ఇలా...: ఉపవాచకం ‘రామాయణం’పై పట్టు సాధిస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. రామాయణంలోని ఒక్కొక్క కాండలోని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాండలవారీగా కథను గుర్తుంచుకుని సంపూర్ణ కథగా జోడించాలి. వ్యక్తులు, ప్రదేశాలనుబట్టి కాండాలను సంఘటనల క్రమాన్ని బట్టి కథను గుర్తుంచుకోవాలి. రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు సిద్ధం చేసుకోవాలి. పాత్రల స్వభావాలను అంచనావేయాలి. విశ్లేషణాత్మక ఊహను పెంచుకోవాలి.

ముఖ్యమైన ప్రశ్నలు

లఘు సమాధాన ప్రశ్నలు
1. తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో - అన్న దాశరథి మాటలను సమర్థిస్తూ రాయండి?
2. నగరంలో తీరిక దక్కదు, కోరిక చక్కదు - ఎందుకో రాయండి?
3. అందరిలో చైతన్యం తేవడానికి మార్గం ఉపన్యాసం - సమర్థిస్తూ రాయండి?
4. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు - దీనిపై మీ అభిప్రాయం రాయండి?
5. నరరూప రాక్షసుల గుణాలు ఎలా ఉంటాయి?
This is your answer
Similar questions