rupaka Samasam examples in telugu
Answers
Answered by
2
Answer:
6593677799. 123456. come naku telugu vachhu
Answered by
22
Answer:
కోపాగ్ని= కోపము అనెడి అగ్ని = రూపక సమాసం
సంసార సాగరం= సంసారం అనెడి సాగరం = రూపక సమాసం
విద్యాధనము = విద్య అనెడి ధనము = రూపక సమాసం
Explanation:
hope u like it ☺️
Similar questions