samanardhaka padalu example
Answers
Answered by
1
Answer:
సమానార్థక పదాలకు ఉదాహరణలు:
తనయుడు = కొడుకు, పుత్రుడు
తరువు = చెట్టు, వృక్షము, మహీరుహము
జలధి = కడలి, అర్ణవము
పర్వం = పబ్బం, పండుగ, వేడుక
శత్రువు = వైరి, రిపు, విరోధి
ఆంజనేయుడు = పవనసుతుడు, మారుతి, హనుమంతుడు
నిజము = సత్యము, నిక్కము
తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
స్త్రీ = వనిత, మహిళ, పడతి
జైలు = బందీఖాన, కారాగారము
Similar questions