samanya vakyam examples in telugu
Answers
Answered by
12
ఒకే సమాపక క్రియ కలిగి , ఒకే అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు.
ఉదాహణ
* రాజు అన్నం తిన్నాడు.
* సీత బడికి వెళ్ళింది.
* అతడు అడవికి వెళ్ళాడు.
* ఆమె అందంగా ఉంది.
Explanation:
I hope it is useful to you
Similar questions