samyktha aksharalu in telugu
Answers
Answered by
139
ఒక హల్లుకు అదే హల్లు కాకుండా వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
పద్యము (ద + య = ద్య)
పుష్పము (ష + ప = ష్ప)
విద్య (ద + య = ద్య)
సద్గుణము (దు +గ = ద్గు)
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
కళ్ళు
నమ్మకం
Hope it helps
ఉదాహరణ -
పద్యము (ద + య = ద్య)
పుష్పము (ష + ప = ష్ప)
విద్య (ద + య = ద్య)
సద్గుణము (దు +గ = ద్గు)
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
కళ్ళు
నమ్మకం
Hope it helps
Answered by
26
సంయుక్త అక్షరాలు:ఒక హాళ్లు కింద వేరొక హాళ్లు చేరితే దానిని సంయుక్త అక్షరం అంటారు
ఉదాహరణ: ప్రధమ,పుస్తకం,విద్య
Similar questions