India Languages, asked by haneeshababy, 10 months ago

sandulu and
samasalu in telugu ​

Answers

Answered by hemanthchannelhemant
2

Answer:

here is the answer

Explanation:

రెండుగాని, అంతకంటే ఎక్కువ అర్థవంతమైన పదములను ఒకే పదంగా వ్రాయుటను సమాసము అంటారు. సమాసంలోని మొదట పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని అందురు.

ఉదాహరణ:

ఉమాపతి ( ఉమా + పతి)

ఉమ్మా అనగా పార్వతి యొక్క అని అర్థం

పతి అనగా భర్త అని అర్థం

Similar questions