India Languages, asked by golipuneethreddy, 11 months ago

sangna word vikruthi in telugu​

Answers

Answered by poojan
0

సంజ్ఞ (sangna) అను ప్రకృతికి వికృతి ' సైగ ' (saiga).

  • సంజ్ఞ అంటే జాడ లేక సూచన అని అర్ధం.

  • అనగా ఎవరినైనను వెతకడం లేదా ఏదైనా ప్రాంతం లేదా వస్తువు లేదా వ్యక్తి గురించి ఆరా తీయడం.

  • సంస్కృత భాష నుండే అన్ని భాషలు పుట్టాయనేది ఒక నమ్మకం. అటువంటి సంస్కృత భాష లో వాడు పదాలను వికృతులుగా పరిగణిస్తారు.

  • వాడుక భాషల్లోకి వచ్చేసరికి ఈ పదాలు వాటి గుణగణాలను వేరుగా పలకడం జరుగుతుంది. అలా పలికే పదాలు తెలుగు భాష లో కూడా చాలానే ఉన్నాయి. వాటిని ప్రకృతులు అంటారు.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions
Math, 11 months ago