World Languages, asked by usha5758, 11 months ago

savarna deerga sadhi 20 examples in telugu

Answers

Answered by siri309
4

Answer:

1) రామ + అనుజుడు = రామానుజుడు

2) ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు

3) భాను + ఉదయము = భానూదయము

4) పితృ+ ఋణము = పితౄణము

5) మాతృ+ రుణం = మాతౄణం

6) పుండరీక + అక్షుడు = పుండరీకాక్షుడు

7) పూజ + అర్హుడు = పూజార్హుడు

8) వెంకట + చలం = వెంకటాచలం

9) విద్య + ఆర్తి = విద్యార్థి

10) దేశ + అంతరం = దేశాంతరం

11) కవి + ఇంద్రుడు= కవీంద్రుడు

12) రామ + ఆజ్ఞ = రామాజ్ఞ

13) మహి + ఈశుడు = మహీశుడు

14) గురు + ఉపదేశం = గురూపదేశం

15) రామ + ఆలయం = రామాలయం

16) ముని + ఇంద్రుడు = మునీంద్రుడు

17) భాతృ + ఋకారహ = భాతృకారహ

18) రవి+ ఇంద్రుడు = రవీంద్రుడు

19) వృద్ధ + ఆశ్రమం = వృద్ధాశ్రమం

20) వాత + ఆవరణం = వాతావరణం

Thank You

Similar questions