Social Sciences, asked by divu7418, 1 year ago

Savarna deergha sandhi example in telugu

Answers

Answered by sridhar465
72
hope this answer helps you
Attachments:
Answered by dreamrob
75

సవర్ణదీర్ఘ సంధి:

ఆ ఈ ఓ రూ లకు అచ్చు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశం గా వస్తుంది దీనినే సవర్ణదీర్ఘ సంధి అని అంటాము.

సవర్ణదీర్ఘ సంధి అనగా సమమైన వర్ణమాలలో దీర్ఘ సంధి అని అర్థము.

ఉదాహరణలు:

పుండరీక + అక్షుడు =పుండరీకాక్షుడు

భాను +ఉదయము = భాను ఉదయము పిత్రు +రుణము= పితృ ఋణము

పూజ + అర్హుడు =పూజార్హుడు

రామ +అనుజుడు = రామానుజుడు

కవి +ఇంద్రుడు= కవీంద్రుడు

ధారుణీ +ఈశ్వరుడు =ధారుణీ ఈశ్వరుడు వధువు + ఉన్నతి= వధువు ఉన్నతి

వెంకట +చలం =వెంకటాచలం

విద్య +ఆర్తి = విద్యార్థి

దేశ + అంతరం = దేశాంతరం

Similar questions
Science, 8 months ago