India Languages, asked by pranav195, 1 year ago

say me a vamana poem

Answers

Answered by sumith4
1
అనగననగ రాగమతి శేయుచుండు
తినగతినగ వేము తీయగుండు
సాధనమన పనులు సమకూరు ధరలోన
విశ్వధాబిరామ వినురవేమ
hope its helpful
please mrk as brainliest
Answered by fiercespartan
0
hey!!

ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ

భావం - మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)


hope it helps!
Similar questions