India Languages, asked by sainathmanda, 1 year ago

saymktha akshralu in telugu

Answers

Answered by snehitha2
15
ఒక హల్లుకు అదే హల్లు కాకుండా వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.

ఉదాహరణ -

పద్యము (ద + య = ద్య)

పుష్పము (ష + ప = ష్ప)

విద్య (ద + య = ద్య)

సద్గుణము (దు +గ = ద్గు)

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.

ఉదాహరణ -

మగ్గము

కళ్ళు

నమ్మకం

Hope it helps
Answered by Anonymous
12

విద్య

ప్రధమ

ప్రక్రియ

పద్యం

పుస్తకం

అద్భుత

స్ఫూర్తి

ప్రాచీన

ద్రొక్కి

గ్రంధం

Similar questions