Self awareness in telugu meaning definition telugu
Answers
Answered by
0
self awareness meaning in Telugu was
స్వియ అవగాహన
స్వియ అవగాహన
Answered by
3
స్వీయ అవగాహన
స్వీయ అవగాహన అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో అవసరమైన విషయం. ఎందుకంటే నిన్ను నీవు అర్థం చేసుకొని అవగాహన చేసుకోవటం లోనే మీ అభివృద్ధి దాగి ఉంటుంది.
అలాగే అవగాహన ఉన్న వాడు తను ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చాలా త్వరగా గ్రహించి సమయానుకూలంగా పరిస్థితులను మార్చుకోగలిగితే తను అభివృద్ధి చెందుతాడు, ఉన్నత స్థాయికి చేరుతాడు.
అందుకే స్వీయ అవగాహన అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అవగాహన ఒక్క పరిస్థితుల గురించి ఏ కాక తన గురించి, తన ఆరోగ్యం గురించి మరియు తన కుటుంబం గురించి ఉండటం ఎంతో అవసరం.
Similar questions