English, asked by balvidhyaschool199, 1 month ago

shanti kansha essay in telugu​

Answers

Answered by malvey2784
2

Answer:

శాంతి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం శాంతి (అయోమయ నివృత్తి) చూడండి.

శాంతి (ఆంగ్లం: Peace) అనగా తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాల అవసరం.

సత్యాగ్రహం (Satyagraha) అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సమరంలోను, దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా ఖండంలో మానవ హక్కుల కోసం ఉపయోగించారు.

Answered by ruksanashaikh7657778
3

Answer:

Answer right ha kya pata nhi ma try kiya

Attachments:
Similar questions