India Languages, asked by varanasivsv, 11 months ago

short poems about parents in telugu

Answers

Answered by UsmanSant
7

Answer:

తల్లిదండ్రులు మన ప్రత్యక్ష దైవాలు వారిని పూజించుట మన కర్తవ్యం కృతజ్ఞతగా ఒక చిన్న కవిత.

సర్వోత్తమ ప్రేమను సృష్టికి అందించిన

మాలిన్య రహిత మమకారం మూర్తులైన

నిస్వార్థ హృదయపు నిరంతర దీవెనలు

జీవితం నేర్పిన పాఠాలను అను నిత్యం మనకి బోధించే ఆదిగురువు లై

ఆలనా పాలనా లాలిత్య లాలన

ప్రేమ పూరిత దండన

ప్రీతి సమయమున మన శ్రేయస్సును కోరే

ఆ అమూల్య బాంధవ్య భావన

అనురాగ శిఖరాలను కొలువై ఉన్న అమ్మానాన్న.

Similar questions