short story in telugu moral and poet name please give poet name also
Answers
పుస్తకం పేరు :- " తెలుగు నవ వసంతం - 3 "
మోరల్ ఆఫ్ the స్టోరీ is to respect towards our country, state,nation.
నీతి కథలు:
ఇప్పుడు మనము ఒక నీతికథ గురించి తెలుసుకుందాం.అనగా అనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టే వాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్ట సాగాడు ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి చేయిజారి బావిలో పడింది గొడ్డలి పోవడంతో అతను చాలా బాధగా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్నాడు.
ఇంతలో జలదేవత ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి అతను ఇలా చెప్పటం మొదలు పెట్టాడు నా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది అందుకనే నాకు ఇలా బాధగా అనిపిస్తుంది.దేవత ఇలా చెప్పడం మొదలు పెట్టింది బాధపడకు నేను తెచ్చి ఇస్తాను అంటూ మాయం అయింది.
కొద్దిసేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇచ్చింది దానికి అతడు ఇది నాది కాదు అన్నాడు సరే అని దేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది ఇది కూడా నాది కాదు అని ఆ కట్టెలు కొట్టే వాడు చెప్పాడు జలదేవత మళ్లీ వెళ్లి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చి ఇచ్చింది దాన్ని చూడగానే ఆనందంగా ఇది నాదే అని ఆ జల దేవతతో చెప్పాడు. జలదేవత అతని నిజాయితీని మెచ్చుకుంది నీది కాని దాని కోసం నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలి వెండి కొండలు కూడా బహుమతిగా ఇస్తున్నాను
అంది.
ఈ కథలో నీతి ఏమనగా మన సంబంధించినది ఎప్పటికీ మనదే అవుతుంది మనది కానిది ఎప్పుడూ మనము ఆశించరాదు దీనివలన మనకు బాధే మిగులుతుంది. పరుల సొమ్ము పాము వంటిది ఎవరిది మనము ఆశించరాదు.
ఈ నీతి కథ పెద్దబాలశిక్ష అను గ్రంథములో నిది ఈ గ్రంధాన్ని పుత్తూరు సీతారామశాస్త్రి అని ఆయన రచించారు ఇందులో చాలా నీతి కథలు చిన్నవి ఉన్నాయి.