shoyabullakhan biography
Answers
Explanation:
షోయబ్ ఉల్లాఖాన్ (అక్టోబరు 17, 1920 - ఆగష్టు 22, 1948) తెలంగాణా సాయుధ పోరాట యోధుడు. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.
జననం
షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో జన్మించారు.
తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం.
Answer:
Shoyabullakhan was a freedom fighter and as well as a journalist who wrote many articles against Nizam king as that time the ruling was off Nizam kings only . he was born on October 17 of 1920 in khammam district . and he was death on August 23 of 1948 at the age of 27 years . he was killed by the nizqm people because he wrote against the nizam so that is the reason why they killed shoyabullakhan .
Hope it helps
Thanks
Mark as brainlist