slogans about environment in telugu
Answers
Answered by
3
పర్యావరణం లో పరివర్తన తేకు , నీ లో పరివర్తన తెచ్చుకో.
నువు మారు, పర్యావరణాన్ని మార్చకు.
పరిశుద్ధ పర్యావరణం , అందరికీ శుభకరణం.
ఇరుగు పొరుగు సరిగా చూసుకో, పర్వవరణం , పరిసరాలు సరి (మంచిగా) చేసుకో.
నువు బావుండాలి, నేనూ బావుండాలి, మరి మన మధ్యన ఉన్న పర్యావరణం పరిసరాలో?
పర్యావరణాన్నీ పాడు చేయకు, మా వినాశనాన్ని దగ్గర చేయకు
పర్యావరణాన్ని కాపాడుదాం , ఈ మన భూమిని రక్షించుదాం.
కాలుష్యాన్ని నివారించుదాం, మన ఉనికి ని కొనసాగిద్దాం.

1
ఆదా పర్యావరణం సేవ్ మానవ
ఆదా పర్యావరణం ప్రజలు మనుగడ .
ఆదా పర్యావరణం ప్రజలు మనుగడ .
Similar questions