Hindi, asked by kartikeyan, 1 year ago

slogans of Independence Day in Telugu language

Answers

Answered by poojan
42

Slogans of Independence Day (Telugu)

1) రెపరెపలాడుతున్న ఆ జెండాని చూడు,

జాతి, మతం తారతమ్యం లేని ఆ త్రివర్ణాలను చూడు.  

చాటి చెప్తున్నాయి మనమంతా ఒక్కటే అని,

చెపుదామా దేశం అన్న చోట 'నేను' కి చోటు లేదు, అంతా 'మనమే' అని.  

2) సమరయోధులు పోరాడుతున్నారు మనకోసం అక్కడ,  

పాడరా గర్వాంగా వారి గాధలను, వారు లేనిదే అసలు మనమెక్కడ !

3) ఎదుగుదాం అడుగడుగునా ఆకాశపు అంచుల వరకు,  

పెంచుదాం మన దేశ కీర్తిని ప్రపంచం మొత్తం కొనియాడేంతలా, విశ్రమించకు !

4) భిన్నత్వం లో ఉన్నది అందం.  

'భిన్నత్వం లో ఏకత్వం' లో ఉన్నది బలం.  

బలం లేని అందం దేనికి ఉపయోగం, సోదరుడా !

5) నువ్వు పీలుస్తున్న ఊపిరికి పేరు స్వేచ్ఛ,

ఆ స్వేచ్ఛకు కారణం ఐన వారిని ఎప్పటికి స్మరించుకుంటూ ఉండాలి అనేదే ఈ స్వతంత్రమైన భూదేవి వాంఛ.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Answered by niha123448
0

Slogans of Independence Day (Telugu)

1) రెపరెపలాడుతున్న ఆ జెండాని చూడు,

జాతి, మతం తారతమ్యం లేని ఆ త్రివర్ణాలను చూడు.  

చాటి చెప్తున్నాయి మనమంతా ఒక్కటే అని,

చెపుదామా దేశం అన్న చోట 'నేను' కి చోటు లేదు, అంతా 'మనమే' అని.  

2) సమరయోధులు పోరాడుతున్నారు మనకోసం అక్కడ,  

పాడరా గర్వాంగా వారి గాధలను, వారు లేనిదే అసలు మనమెక్కడ !

3) ఎదుగుదాం అడుగడుగునా ఆకాశపు అంచుల వరకు,  

పెంచుదాం మన దేశ కీర్తిని ప్రపంచం మొత్తం కొనియాడేంతలా, విశ్రమించకు !

4) భిన్నత్వం లో ఉన్నది అందం.  

'భిన్నత్వం లో ఏకత్వం' లో ఉన్నది బలం.  

బలం లేని అందం దేనికి ఉపయోగం, సోదరుడా !

5) నువ్వు పీలుస్తున్న ఊపిరికి పేరు స్వేచ్ఛ,

ఆ స్వేచ్ఛకు కారణం ఐన వారిని ఎప్పటికి స్మరించుకుంటూ ఉండాలి అనేదే ఈ స్వతంత్రమైన భూదేవి వాంఛ.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

hope this helps you mate ✨

Similar questions