India Languages, asked by lavanyayadav1987, 1 year ago

slogans on avoiding old age homes in telugu​

Answers

Answered by krithi71
0

Answer:

ఓల్డ్ ఏజ్ హోం అనేది భారత దేషంలో చాలా క్రొత్త ఉద్దేష్యం. ఓల్డ్ ఏజ్ హోం అనేది పిల్లల చేత వెలివేయబడిన వారు, చూసుకొవడానికి ఎవ్వరూ లేనివారు ఉండటానికి ఉపయోగపడే ఒక స్థలం. ఓల్డ్ ఏజ్ హోం లో ఇటువంటి వారికి ఆహారం, దుస్తులు, ఆశ్రయం కల్పిస్తారు. ఇవన్ని కల్పిస్తున్నప్పటికీ ఐన వాల్ల మధ్య ఉండే ప్రేమ అనురాగం కోల్పోవడం అనేది భాధాకరమైన సంగతి. ఓల్డ్ ఏజ్ హోం అనే ఉద్దేష్యం వెష్టర్న్ దేసాల నుండి తీసుకోవడం జరిగింది.

ఆ దేషాల్లో రెండు తరాల వాల్లు కలిసి ఉండడం అనేది వారి జీవనశైలి బట్టి వాల్లకు భధాకరము అనిపించదు గానీ, మూడు తరాలైన కూడా ఆనందంగా కలిసి ఉండే మన దేషపు సంప్రదాయులకు ఆ ఉద్దేష్యమే చాలా భాధాకరంగా ఉంటుంది. ఏ ఓల్డ్ ఏజ్ హోం కి ఐనా వెల్లి అక్కడ ఉండే వాల్లని అడిగినట్లైతే అందరి కధ ఒకే విధంగా ఉంతుంది- కుటుంబంలో కలతలు, పెద్దవాల్లపై అసహ్యంగా ఉండడం, చివరికి వాల్లని బయటకి పంపివేయడం. ఇదే విధంగా ప్రతీ ఇంటిలో జరుగుతుంది.

ఇంతే కాకుండా, ఆడవాల్లు బయట పనిచేయడం కారణంగా ఇంట్లో వాల్లను చుసూకోవడానికి ఎవరూ లేకపోవడం, పని ముగించుకుని తిరిగి వచ్చాక పెద్దవాల్లపై వారియొక్క ప్రవర్తన సరిగా లేకపోవడం కుటుంబంలో కలతలకు దారితీస్తున్నాయి. వారు పెద్దవాల్లను చూసుకోవడం వాల్ల కర్తవ్యంలా భావించకపోవడం సరి, వారిని భారంగా భావిస్తున్నారు. ఈ విధమైన ప్రవర్తన ఇల్లల్లో నుండి పెద్దవాల్లను బయటకు పంపివేడానికి దోహదపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఓల్డ్ ఏజ్ హోం అవసరమనిపించింది. రోజులు గదుస్తున్నకొలదీ ఆ అవసరం మరింత ఎక్కువనిపిస్తుంది.

అక్కడ వాల్లను ఎంత బాగా చూసుకున్నప్పటికీ వాల్లకి ఎంతో భాధను, మాంద్యాన్ని కలుగజేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోం లో ఉండే వాల్లకు ఒంటరిగా ఉండడం గానీ, అక్కడ బాగా చూసుకుంటారని కాదుగాని ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు లేకపోవడం, వారికి మరోమార్గమేమి లేకపోవడమే వారు  ఓల్డ్ ఏజ్ హోం లోనికి వెల్లడానికి ఒప్పుకుంటారు.

ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థను వదిలేసి వేరు కుటుంబాల వ్యవస్థను పరిచయం చేయడమే దీనికి కారణం. ఇలా అవసరాల్లో ఉన్న ముసలివారి అవసరాలు తీర్చడానికి ఓల్డ్ ఏజ్ హోంస్ పుట్టుకొచ్చాయి.

Similar questions