slogans on our responsibility towards women in Telugu pls give many slogans
Answers
Answered by
1
Answer:
ఆమె’... తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ‘ఆమె’కు మనసారా శుభాకాంక్షలు తెలపండి. వీలైతే.. ఓ చక్కని బహుమతితో ఆమెను సంతోషపెట్టండి. ‘ఆమె’ మనసును తాకే చక్కని సందేశాలు మీ కోసం. వీటిని మీ వాట్సాప్, సోషల్ మీడియా సైట్లలోకి షేర్ చేసుకోండి.
Similar questions