India Languages, asked by humatstutisiddhika, 1 year ago

Slogans on swachh bharat in telugu

Answers

Answered by wnmanjusha
9
శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు , ఇదే స్వచ్ఛమైన  మన భారత దేశం.

వారానికి రెండే గంటల శ్రమ , అంతే  మన అందరి ఆరోగ్యానికి రక్షణ. 

శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు, ఇవే స్వచ్ఛమైన భారతానికి ఆభరణాలు. 

చెత్త ఇక్కడ అక్కడ ఎక్కడో వేయద్దు,  చెత్త కుండీ లో మాత్రం వేయండి.

పాఠశాల బడి కళాశాల లని  పరిశుద్ధం చేద్దాం, భావి భారత పౌరులను గౌరవిద్దాం. 

చెత్త ను చెత్త కుండి లోనే  వేద్దాం ,  మంచి పౌరులు గా నిరూపించుకుందాం. 
Similar questions