slogans on trees in telugu
Answers
చెట్లు నాటుదాం, పచ్చదనాన్ని పెంచుదాం !
పచ్చని మొక్కలు చెట్లు చెమలు, మన మనుగడకు అవి రుజువులు
మొక్కలు లేకపోయిన, మన మనుగడయే సున్నా.
చెట్లు లేక మనం లేము, మనం లేకపోయిన చెట్టులుంటాయి
అలసిన నీకు నీడనిస్తుంది, ఆకలికి నీకు అన్నం, కూరలిస్తుంది,
రోగమొస్తే నీకు ఔషధంగా మారుతుంది, మరి చెట్టులను కొట్టేస్తే, కష్టాల కాలం వస్తుంది !
ఇంటికి ఒక చెట్టు, మనిషి కి ఒక మొక్క, నాటుదాం,
హాయిగా స్వచ్చమైన గాలిని పీల్చుకుందాం
ఆకుపచ్చ హరిత వనం, అది చేస్తుంది మన భూమి ని స్వర్గం,
చెట్లు నరికే స్వార్ధం తెలుసుకో అది తెస్తుంది పెద్ద ఉపద్రవం
ఆకు పచ్చ వృక్ష వనం పక్షుల, జంతువుల ఋషుల నివాసం
అవి నరికేవో ఇక తప్పదు మనకు వినాశం.
ధర్మొ రక్షతి రక్షితః
వృక్షో రక్షతి రక్షితః
Explanation:
plzz transulate it in telugu
1)aku pachani aharam kosam pisidi pachani rastram
2)chatlanu natithe shkeshemam ,chatlanu narikithe shkamam
3)entinta mokalu natudam , vuru anta pachadanam nimpudam
4)mokalu natandi pariyavaranani rashinchandi
i hope this heps yoi
if u like this answer mark me as a brainlest