మనం - తుము తన మరణ
so
Answers
Answered by
0
Answer:
neku asalu telugu vacha
Answered by
0
Answer:
Paramapuri kalpabhuja niratha bhunarula puja పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ
Song no: #63
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ
జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు||పరమ||
నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా||పరమ||
కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే||పరమ||
ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు||పరమ||
అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును||పరమ||
Similar questions