యజ్ఞం వికృతి పదం solve the answer
Answers
Answered by
0
"యజ్ఞం" - వికృతి పదం - "జన్నము"
- ప్రకృతి అంటే ప్రకృష్టమైన నిర్మాణం. కృతి అంటే చేసిన వస్తువు
- వికృతి అంటే కొంత మార్పు చెందిన రూపం అనుకోవచ్చు
- వికృతి అంటే వికారము అనే అనుకోబనిలేదు, ఒక వస్తువు నుంచి ఏర్పడింది వికృతి
ఉదాహరణ: బంగారు ప్రకృతి, నగలు దాని వికృతి.
ఇచ్చట "యజ్ఞం" అనే పదమునకు వికృతి పదము "జన్నము" అవుతుంది.
అర్ధం "క్రతువు" అవుతుంది.
#SPJ1
Similar questions
Hindi,
3 months ago
Business Studies,
3 months ago
Science,
6 months ago
Math,
11 months ago
Economy,
11 months ago
Social Sciences,
11 months ago