Math, asked by jangamraghu5879, 11 months ago

Sontha vakyalu for 10th class ​

Answers

Answered by PADMINI
0

సొంతవాక్యాలు :

నవ్వుల జల్లు

  • మా స్నేహితురాళ్ళు నన్ను నవ్వుల జల్లులో ముంచెత్తేరు.

దేహి = అడుక్కోవడం

  • బిచ్చగాడు దేహి అని ప్రతీరోజు అడుక్కుంటున్నాడు

కవచకుండలాలు = శరీర రక్షణ

  • కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించను

వాత్సల్యం = ప్రేమ

  • తల్లితండ్రులు పిల్లలను ఎంతో వాత్సల్యంతో పెంచుతారు.

చిలుక పలుకులు

  • చిన్నపిల్లల మాటలు చిలుకపలుకులుగా వినిపిస్తారు.

బ్రతుకు తెరువు

  • చాలా మంది బ్రతుకుతెరువుకై పట్టణానికి వలస వస్తారు.
Similar questions