Physics, asked by peerasabeb, 1 year ago

speech about mother teresa in telugu​

Answers

Answered by UsmanSant
4

Answer:

మదర్ తెరిసా ఈ పేరు వినగానే అందరికీ మాతృత్వం గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఈమె ఎనలేని సేవలు మనకి మానవత్వం అంటే ఏమిటో గుర్తు చేస్తుంది.

ఈ మధ్యకాలంలోనే రోమన్ కాతలిక్ చర్చ్ కలకత్తా వారు మదర్ తెరిసా సెంట్ తెరిస్సా అని బిరుదునిచ్చి సత్కరించారు.

ఈమె సహనానికి సేవకి మారుపేరు.

ఈమె కుష్టు వారి కోసం ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసి వారి వ్యాధులను నయం చేయటానికి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తూ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ని నడుపుతూ ఇప్పుడు ఆమె లేనప్పుడు కూడా దానికి ఏ లోటూ లేకుండా చూసుకునే టట్టు అన్ని బాధ్యతలు నిర్వహించారు.

Similar questions