India Languages, asked by Anonymous, 1 year ago

speech on great ness of telugu language


Anonymous: nyc
Anonymous: :)
Anonymous: simply i love telugu
Anonymous: oh ok bye akka all the best
Galaxy: What is great ness ?
Anonymous: how it is greaat etc

Answers

Answered by manasisharma
0
Telugu is a good language with good pronunciation and it has good vocabulary.
it has a very big history and a king named krishna devaraya had told that
   DESHA BASHALANDU TELUGU LESSAA it means among all different languages Telugu is a best language.Telugu is a language which we can express
our feelings and emotions easily.so,in my opinion telugu is great language.


manasisharma: did my answer helped you?
Answered by tallapureddytej
1
                             Telugu is a Dravidian language and is the only language other than Hindi, English and Bengali that is predominantly spoken in more than one Indian state, being the primary language in Andhra Pradesh and Telangana, as well as in the town of Yanam where it is also an official language. It is also spoken by significant minorities in the Andaman and Nicobar, Chhattisgarh, Karnataka, Maharashtra, Odisha, Tamil Nadu, and Puducherry, and by the Sri Lankan Gypsy people. It is one of six languages designated a classical language of India.Telugu ranks third by the number of native speakers in India (74 million) (2001 Census),thirteenth in the Ethnologue list of most-spoken languages worldwide and is the most widely spoken Dravidian language. It is one of the twenty-two scheduled languages of the Republic of India.Telugu retains some features of Sanskrit that have subsequently been lost in some of Sanskrit's daughter languages such as Hindi and Bengali,
especially in the pronunciation of some vowels and consonants
                                      
                                     తెలుగు, తెనుగు, ఆంధ్రము ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు. ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను . క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశమును "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణి లో ఇలా చెప్పాడు. ధర శ్రీ పర్వత కాళేశ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగాకరమగుట నంధ్రదేశంబరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్ తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁదెలుఁగు దేశ మనఁగఁ దేటపడియెవెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజంలేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.
thank you and i had copied telugu language from another site i think that is useful.
Similar questions