India Languages, asked by vsangeetha, 1 year ago

speech on guru purnima in telugu​

Answers

Answered by UsmanSant
0

Answer:

ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమి గా భావిస్తారు. దీనిని వ్యాస జయంతి గా వర్ణిస్తారు. ఈరోజు గురువులను పూజించుట మన ఆనవాయితీ. గురువులకు నమస్కరించటం వారిని సన్మానించడం జరుగుతూ ఉంటుంది. వ్యాసుడు ఈరోజు వేదాలను విభజించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. గురువులు ప్రత్యక్ష దైవాలు కనుక వారిని పూజించుట మన కర్తవ్యం కావున ఈ ఆషాడ పౌర్ణమి ని గురుపౌర్ణమి గా గుర్తించుట జరిగినది. జ్ఞానము గురువులచే బోధించ పడుతుంది మనం జ్ఞానులం కావాలి అంటే గురువు ఆశీర్వదించు మనకి మంచిది

Similar questions