SPRINGDALF (600 నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను
Answers
పొడుపు కథలు
(పొడుపు కథలు) మేము సాధారణంగా దీనిని పజిల్, రిడిల్ లేదా తికమక పెట్టే సమస్య అని పిలుస్తాము. చిక్కు: కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ఆంగ్ల అనువాదం:
" నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను"
జ. బ్లాక్ బోర్డు
పొడుపు కథల ఉదాహరణలు:
1. ఒక స్తంభానికి నలుగురు దొంగలు
జ. లవంగం
2. కానరాని విత్తనం, ఘనమైన చెట్టు
జ. మర్రిచెట్టు
3. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక
జ. మిరప పండు
4. తెల్లని పోలీసుకి నల్లని టోపీ
జ. అగ్గిపుల్ల
5. గాడి నిండా రత్నాలు, గదికి తాళం
జ. దానిమ్మ పండు
6. ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది
జ. చెప్పులు
7. ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చుస్తే, మరొకటి నలుపునే చూస్తుంది.
జ. ఆకాశం (రాత్రి, పగలు)
8. ఎర్రటి పండుపై ఈగైనా వాలదు
జ. నిప్పు కణిక
9. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు
జ. మద్దెల
10. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి
జ. ఉంగరం
11. కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు
జ. కొబ్బరికాయ
12. అడ్డ గోడ మీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు, అటు పక్క పడదు
జ. ఆబోతు మూపురం
13. అనగా అనగా అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీస్తే, మేక
జ. మేనక
14. పైన చుస్తే పండు, పగుల గొడితే బొచ్చు
జ. పత్తికాయ
15. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి
జ. దీపం
#SPJ2