Story about grandma In telugu
Answers
Answered by
2
● పెద్దలు బామ్మ మాట బంగారు బాట అంటూ ఉంటారు.
● అది నాకు ఎంతో నిజంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పెద్ద వారు చెప్పే మాటలు మన ఎదుగుదలకు ఎంతో ఉపయోగ పడుతూ ఉంటాయి.
● బామ్మలు చూపించే ప్రేమ వర్ణనాతీతం ఎంతో స్వచ్ఛమైన వారి ప్రేమ అనుభవించటానికి మనకు ఎంతో అదృష్టం ఉండాలి.
● వారి చేతి గోరు ముద్దలు వారి పక్కన పడుకుని నీతి కథలు జీవితంలో ఎప్పటికీ మరపురానిది అందుకే బామ్మలు ఉండటం మనకు ఎంతో అదృష్టం అని నేను భావిస్తున్నాను.
Similar questions
Math,
6 months ago
Social Sciences,
6 months ago
Math,
6 months ago
Hindi,
1 year ago
Biology,
1 year ago