India Languages, asked by Anonymous, 5 months ago

Subject : Telugu

Please answer correctly.​

Attachments:

Answers

Answered by Mysterioushine
8

సమాధానాలు :

1. మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కెేతనాన్ని ఎగురవేస్తాము.

  • మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ  జెండాను ఎగురవేస్తాము.

2. ప్రతి వ్యక్తి కి మనోధైర్యం ఉండాలి

  • ప్రతి వ్యక్తికి ధృడమైన మనసు ఉండాలి

3. ఇతరుల సంపదను చూసి మచ్చకించ కూడదు

  • ఇతరుల సంపదను చూసి అసూయపడకూడదు

4. రవి చేతిరాతను చూసి అందరు అబ్బురపడతారు

  • రవి చేతిరాతను చూసి అందరు ఆశ్చర్యపోతారు

⠀⠀━━━━━━━━━━━━━━━━━━━━━━

\\

Similar questions