India Languages, asked by vijayrockzz4741, 9 months ago

Svachabarath Telugu paragraph

Answers

Answered by Anonymous
1

Answer:

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.ఈ మిషన్‌ను దేశంలోని 4041 పైగా పట్టణాల్లో అమలు చేస్తారు. మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలలో 14623 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది.స్వచ్ఛభారత ఉద్యమానికి ప్రచారకర్తలుగా తొమ్మిది మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.వీరు:

అనిల్ అంబానీ

సచిన్ టెండుల్కర్

సల్మాన్ ఖాన్

ప్రియాంకా చోప్రా

రాం దేవ్

కమల్ హాసన్

మృదులా సిన్హా

శశి తరూర్

షాజియా ఇల్మి

మేరీ కాం

సానియా మీర్జా

మహమ్మద్ కైఫ్

Explanation:

Hey friend here is your answer

please mark me as brainliest

Similar questions