Swachh bharat విద్యాలయం essay questions in telugu
Answers
Answer:
Explanation:
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ, “2019 సంవత్సరంలో జరుగనున్న మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు మన దేశం అందించగల ఉత్తమ నివాళి స్వచ్ఛ భారత్” అని అన్నారు. 2014 అక్టోబర్ రెండో తేదీన దేశ వ్యాప్తంగా మూలమూలలకు విస్తరించేలా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఒక జాతీయ ఉద్యమ రూపంలో మొదలుపెట్టారు.
పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ము
0.08413900-1451572653-swachh-bharat-1
స్వచ్ఛభారత్ ఉద్యమం ఘన విజయం సాధించడానికి వ్యక్తులు, సంస్థలు పోగవుతూ స్వచ్ఛ, పరిశుభ్ర భారత్ దీక్ష బూనారు. స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభించిన నాటి నుంచి ప్రజలు చేతుల్లో చీపురులు చేత పట్టి వీధులను ఊడ్చివేయడం, చెత్తాచెదారాన్ని తొలగించడం, పారిశుద్ధ్యంపైన దృష్టిని కేంద్రీకరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. “దైవత్వానికి వెన్నంటి ఉండేది పరిశుభ్రమైన పరిసరాలే” అనే సందేశాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలపై దృ